27, మే 2015, బుధవారం

444444


అక్షరాలా నాలుగు లక్షల నలభయ్ నాలుగువేల నాలుగువందల నలభయ్ నాలుగు
"భండారు శ్రీనివాసరావు వార్తావ్యాఖ్య" అనే పేరుతో నేను రాస్తున్న  నా ఈ  బ్లాగు విజిటర్ల సంఖ్య నేటికి ఈ సంఖ్యని దాటిపోయింది.




ధన్యవాదాలు, నమస్కారాలు  

3 కామెంట్‌లు:

శ్యామలీయం చెప్పారు...

భండారువారూ,
ఆ సంఖ్య కాస్తా 888888 ఎప్పుడౌతుందా అని ఎదురుచూస్తాము.

పల్లా కొండల రావు చెప్పారు...

అభినందనలు. మీ బ్లాగులో మరిన్ని మంచి పోష్టులు వస్తాయని ఆశిస్తున్నాను.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@ శ్యామలీయం గారికి, Kondala Rao Palla గారికి - ఇరువురికీ ధన్యవాదాలు - భండారు శ్రీనివాసరావు